TOLLYWOOD

కాఫీ బ్రాండ్ తో తేజ

[ad_1]

ఇంటర్నేషనల్ కాఫీ బ్రాండ్ తో అసోసియేట్ అయిన యంగ్ హీరో తేజ. ఇటీవల ఓ బేబీ సినిమాలో నటించిన తేజ… అప్పుడే బ్రాండ్ బాబుగా మారాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా మూవీస్ చేశాడు. ఇప్పుడు హీరోగా రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. 

ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిన ‘‘కాంటినెంటల్ కాఫీ’’ తో అసోసియేట్ అయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయనున్నాడు తేజ. ఈ బ్రాండ్ కు సంబంధించి ఓ ఫొటో షూట్ కూడా చేశాడు తేజ. రెండు పోస్టర్స్, ఓ ప్రమోషనల్ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..ఈ ‘కాంటినెంటల్ కాఫీ’’ తో అసోసియేట్ అవ్వడం హ్యపీగా ఉందని తెలిపాడు.

లాక్ డౌన్ లో ఇంట్లో ఉంటూ కాంటినెంటల్ కాఫీ తాగి రిలాక్స్ అవ్వండి అని అంటున్నాడు.

[ad_2]

Source link

Leave a Reply