BOLLYWOOD

రండి కలసి పోరాడదాం.. అంటోన్న కింగ్ ఖాన్

[ad_1]

కరోనా మహమ్మారిపై పోరాటంలో మేము సైతం అంటూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ స్టార్స్ అందరూ మమేకమయ్యారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ సైతం… తమ మీర్ ఫౌండేషన్ ద్వారా మహారాష్ట్రా, పశ్చిమ బంగాల్ ప్రభుత్వాలకు 50వేల పీపీఈ కిట్లు అందజేయనున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు… తమ నాలుగంతస్థుల భవనంలో కోవిడ్ 19 బాధితులకు చికిత్స అందించవచ్చునని వెల్లడించిన

[ad_2]

Source link

Leave a Reply